NEWS & EVENTS
Dated: 15.04.2026అర్హత కలిగిన అభ్యర్థులనుండి లాబొరేటరీ టెక్నీసియన్( 1 పోస్ట్) మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ( 1 పోస్ట్) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించబడుచున్నాయి. ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన (కాంట్రాక్ట్ విధానంలో) భర్తీ చేయబడతాయి, నేషనల్ వన్ హెల్త్ ప్రోగ్రాం (NOHPPCZ), పీడియాట్రిక్స్ విభాగం, MGM హాస్పిటల్, కేయoసీ హనుమకొండ పరిధిలో నందు సేవలు అంధించవల్సి ఉంటుంది. ధరకాస్థులు సమర్పించవలిసిన చివరితేది 27.04.2026. upto 5:00 pm ధరకాస్థు ఫారంలు కాలేజి వెబ్‌సైట్ లో అంధుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి www.kmcwgl.comఇతర పూర్తి వివరాల కోసం పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.ప్రిన్సిపల్కాకతీయ మెడికల్ కాలేజ్,హనుమకొండ.📢SCHEDULE FOR ALL INDIA COUNSELING( ALLOTMENT PROCESS FOR NEET SUPER SPECIALITY COURSES ( D.M/M.CH & DrNB SS)Attention Candidates: PG Bonds & Required Documents for Academic Year 2025–26 are now available. Please ensure timely submission of all required forms and supporting documents to avoid delays. For detailed guidelines and downloadable formats, visit the official notifications section. Your cooperation ensures a smooth admission process. 🕒NMC Sanctioned Super Speciality PG seats in 5 Departments (2 seats in each Department)- urology, paediatric surgery, plastic surgery, cardio thoracic & vascular surgery and cardiology